అంబేద్కర్ వర్సిటీ బీఎల్ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా!
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎల్ఐఎస్‌సీ) పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రాణాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని, పూర్తి వివరాలకు
www.braouonline.in వెబ్‌సైట్‌లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు గమనించగలరు మరియు తాజా అప్‌డేట్‌ల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను తనిఖీ చేయగలరు.
No comments:
Post a Comment